Telugu actress ruthika biography of michael jackson
Biography of farrah fawcett...
Telugu actress ruthika biography of michael jackson for kids
Michael Jackson: మైఖేల్ జాక్సన్ వర్ధంతి : ఆయన గురించి ఎవరికీ తెలియని పది నిజాలు
15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ గా అతని వారసత్వం కొనసాగుతోంది. సంగీత చరిత్రలో అతని స్థానం అచెంచలం. ఎందుకంటే అతని జీవితకాల రికార్డు అమ్మకాలు సుమారు 750 మిలియన్లు అని అంచనా వేయబడింది.
Written By: Neelambaram , Updated On : June 25, 2024 / 05:41 PM IST
Michael Jackson
Michael Jackson: మైఖేల్ జాక్సన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని ఒక స్టార్. జూన్ 25, 2009న జాక్సన్ మరణవార్తతో ప్రపంచ వినోద పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
Telugu actress ruthika biography of michael jackson
యూకేలోని లండన్ లో జరగబోయే కచేరీలకు సిద్ధమవుతున్న సమయంలో లాస్ ఏంజిల్స్ లోని తన భవనంలో గుండెపోటుతో మైఖేల్ కన్నుమూశారు.
15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ గా అతని వారసత్వం కొనసాగుతోంది. సంగీత చరిత్రలో అతని స్థానం అచెంచలం.
ఎందుకంటే అతని జీవితకాల రికార్డు అమ్మకాలు సుమారు 750 మిలియన్లు అని అంచనా వేయబడింది. ఇది అతన్ని ఆల్ టైమ్ టాప్ సెల్లింగ్ కళాకారుల్లో ఒకరిగా నిలబెట్టింది.
1958, ఆగస్ట్ 29న జన్మించిన జాక్సన్ 1972లో తన తొలి సోలో ఆల్బమ్ ను విడుదల చేశారు.